ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణకు సుప్రీమ్ కోర్టు ఆమోదం
ఉప కులాల వర్గీకరణను సమర్థించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని వెల్లడి ఏడుగురు సభ్యుల సిజెఐ ధర్మాసనం సంచలన తీర్పు న్యూదిల్లీ, ఆగస్ట్ 1(ఆర్‌ఎన్‌ఎ) : ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణపై సుప్రీమ్ కోర్టు చారిత్రక తీర్పును వెల్లడిరచింది. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకే అధికారం ఉందని, వారికే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత…