బిఆర్‌ఎస్‌లో మరో వికెట్ డౌన్
కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర జూన్28: బీఆర్‌ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్,…