అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్
త్వరలో అందుబాటులోకి రానున్నది పనుల పురోగతి పర్యవేక్షించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి అనేక చర్యలు తీసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రోలైన్, కొమురవెల్లికి…