చేతన
ఉచితాల ఊసులు ఊటలా ప్రసంగాలు ఊరుతున్నాయి జనం కాసులకు అధికార వారసులై డాబు దర్పంతో తూగుటుయ్యలలూగ రకరకాల మదగజాల ధ్వజాల ఊరేగింపులు… సామాన్యుడి ప్రగతి రథసారథులు కావాలని కల్లబొల్లి ప్రసంగాలు స్వేచ్ఛ చేపలపైఆశల వల విసురుతున్నారు త్రికూట కూటమి… ఓటు ఎవరికి జరుగు బాటు ఓటు ఎవరికి గెలుపు బాట చేతనలోకి ఓటరు రావాలి సామాన్యజనుల…