జర్నలిస్టులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
వారి కుటుంబాలకు అన్యాయం చేయొద్దు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్‌లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను రద్దు చేయడంపై ఆయన సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం…