దడ పుట్టించిన ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్
31 మంది మావోయిస్టులు మృతి.. మృతదేహాలు లభ్యం బస్తర్ ఐజి సుందర్ రాజు వెల్లడి మృతుల్లో కీలక నేతలు పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు ఛత్తీష్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దులో గల అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారనీ . శనివారం మధ్యాహ్నం…