ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి
భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చత్తీస్ఘఢ్ రాష్ట్రంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోఫ్రి అటవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించుకుని తిరిగి వొస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఇద్దరి మధ్య…