ఛత్తీస్‌గఢ్ మొహ్లా మాన్పూర్‌లో ఎన్‌కౌంటర్

– ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతి – మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం – భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న కాల్పులు భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ఛత్తీస్‌గఢ్‌్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబాగఢ్-చౌకి జిల్లాలోని మొహ్లా, మన్పూర్‌లో నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ ప్రయాస్’ పెద్ద విజయాన్ని…
