ప్రశ్నించే మహిళలపై వ్యక్తిత్వ హననమేనా?

“సంచలనం కోసం వ్యక్తిగత జీవితాలను బజారుకీడ్చడం జర్నలిజం కాదు. నిరాధారమైన ఆరోపణలకు వార్తల ముసుగు వేయడం భావప్రకటన స్వేచ్ఛ కూడా కాదు.ప్రస్తుత మీడియా పోటీలో వేగం, వీక్షకుల సంఖ్య, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వార్తల విలువను నిర్ణయిస్తున్నాయనే ఆందోళన ఉంది. తప్పు వార్తలు వేగంగా వ్యాపిస్తాయి. వాటిని సరిదిద్దే వివరణలు మాత్రం అంతే వేగంగా ప్రజలకు…
