చాప కింద నీరులా డ్రాగన్
తాజా పరిణామాలను అంచనా వేయటానికి అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులు కూడా త్వరలో ఈ దీవుల్లో పర్యటించనున్నారు. చైనా దూకుడుకు కళ్లెం వేయటానికి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా ఈ దీవుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. సాల్మన్ దీవులు అనే దేశం ఉందన్న విషయం చాలా మందికి తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. …