పరిస్థితులనుబట్టి వైద్య వ్యస్థలో మార్పులు రావాలి

– డయాలసిస్ కేంద్రాలు మరిన్ని పెంచాలి – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: జీవనశైలి వ్యాధుల సమస్య ఎక్కువైనందున ఇందుకు అనుగుణంగా వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఆరోగ్య…
