విజయవాడ-జగదల్‌పూర్ హైవేలో మార్పులు
కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల రహదారుల నిర్మాణానికి పలు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 29 : విజయవాడ-జగదల్‌పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మంలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ…రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో…