Tag #changes #Education system #Governments aim #CM Revanth #review

విద్యా విధానంలో మార్పులు తేవాలి

– అంతర్జాతీయ స్థాయికి సరితూగని ప్రస్తుత విధానం – యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే లక్ష్యం – నూతన విద్యా విధానం సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, విధానంలో మార్పులతోపాటు పేదరిక నిర్మూలన జరగాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.…