అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మించుకుందాం
– అక్రిడిటేషన్‌ల మంజూరులో నిబంధనలు మార్చాలి – డబ్ల్యూజేఐ వినతికి మంత్రి పొంగులేటి సానుకూల స్పందన ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 6 : ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మించుకుందామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని తన నివాసంలో మంత్రి పొంగులేటిని శుక్రవారం…
