Tag #change Metro train timings #Nov 3 onwards

3‌నుంచి మెట్రో వేళల్లో మార్పులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1:ఈ ‌నెల 3 నుంచి హైదరాబాద్‌ ‌మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు  ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం తెలిపింది.ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైలు వేళలు…