చంద్రయాన్-3 విజయం.. యావద్భారతీయులది!
ప్రతి భారతీయుడూ గర్వించే ఉద్విగ్న క్షణమిది చంద్రయాన్ సక్సెస్‌పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో చంద్రుడి దక్షిణ ధృవంపై ‘విక్రమ్’ ల్యాండింగ్ దృశ్యాలను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై వీక్షించిన కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజవంతంగా…