నేడు చంద్రయాన్-3 ప్రయోగం
లాంచ్ కంట్రోల్ ఆపరేషన్స్‌లో చయన్ దత్తా ఆనందంలో అస్సా తేజపూర్ విద్యార్థులు శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం…. చంద్రయాన్ విజయవంతం కోసం ప్రార్థన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ…