Tag Chandrababu

పౌరసమాజం మాత్రమే మతతత్వాన్ని అడ్డుకోగలదు ..!

రానున్న రోజుల్లోని పరిస్థితులు, దేశ రాజకీయాలు ఎలావుంటాయో, వుండబోతున్నాయో, ప్రతిపక్షాల పాత్ర గురించి డా.పరకాల ప్రభాకర్  తో ’ ప్రజాతంత్ర ‘ దినపత్రిక కోసం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ( అనువాదం ) గ్రహీత, సామజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ  చేసిన  ఇంటర్వ్యూ  ఆఖరి భాగం ..  Click Here: (నిన్నటి తరువాయి) సజయ : నిజానికి చంద్రబాబు నాయుడు గానీ, నితీష్ కుమార్ కి గానీ ఈ పరిస్థితి ఒక…

అది బయోలాజికల్ అలయన్స్ కాదు..!

  ఒక్క పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో గానీ మోదీ తో గానీ భావజాలపరంగా సారూప్యత కలిగినవి కాదు. గతంలో వుండేవి. బాల్ థాకరే శివసేన, అకాలీదళ్ లాంటివి. అయితే ఇప్పుడు ఒక్కరూ కూడా లేరు. అన్నీ అవసరార్థం కోసం, రాజకీయ లబ్ధికోసం వున్నవే! అంటే ఇచ్చిపుచ్చుకోవడం, నాకేం వస్తూంది మీతో వుంటే, లేదంటే…

అది బయోలాజికల్‌ అలయన్స్‌ కాదు ..!

 ‘‘ఒక్క పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో గానీ మోదీ తో గానీ భావజాలపరంగా సారూప్యత కలిగినవి కాదు. గతంలో వుండేవి. బాల్‌ థాకరే శివసేన, అకాలీదళ్‌ లాంటివి. అయితే ఇప్పుడు ఒక్కరూ కూడా లేరు. అన్నీ అవసరార్థం కోసం, రాజకీయ లబ్ధికోసం వున్నవే! అంటే ఇచ్చిపుచ్చుకోవడం, నాకేం వస్తూంది మీతో వుంటే, లేదంటే కేసులు…

నిజాలను తెలపడంలో రాజీ పడని అమర్

నిజాలను తెలపడంలో రాజీ పడని అమర్ •’మూడు దారులు’ రాయడం అభినందనీయం •పుస్తక పరిచయ సభలో జస్టిస్ జె.చలమేశ్వర్ భావితారలకు నిజాలు తెలియజేసే ప్రయత్నమే ‘మూడు దారులు’ •జరిగిన వస్తావాలను ఎక్కడ వక్రీకరించలేదు •పుస్తక రచయిత, జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై నిజాలను తెలపడంలో రాజీ…

అనుభవం తో రాసిన పుస్తకం..

దేవులపల్లి అమర్ ఇంగ్లీషులో రచించిన ‘ ది దక్కన్ పవర్ ప్లే’ ఆవిష్కరించిన  సంజయ బారు త్వరలో తెలుగులో ‘ మూడు దారులు ‘ విడుదల దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 16: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన ‘ది దక్కన్ పవర్ ప్లే ‘ పుస్తకాన్ని ప్రధానమంత్రి పూర్వ మీడియా సలహాదారు సంజయ బారు…

పోలవరంను గోదావరిలో కలిపేశారు

సకాలంలో పూర్తి చేయలేని అసమర్థుడు జగన్‌ ‌గిరిజనలును నిండా ముంచి ఆనందిస్తున్నాడు కొయ్యలగూడెం పర్యటనలో చంద్రబాబు విమర్శలు ఏలూరు, డిసెంబర్‌ 1 : ‌పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకువచ్చారని, పనులకు, చేష్టలకు తేడా ఉందని, ఇప్పుడు పోలవరంను గోదావరిలో కలిపేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.  పోలవరాన్ని సకాలంలో పూర్తి…

అమరావతి భూములు అమ్ముకునే హక్కు ఎక్కడిది

రాజధాని కట్టకుండా భవనాలు లీజుకెలా ఇస్తారు శ్మశానం అనిచెప్పిన భూములను ఎలా అమ్ముతారు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ చంద్రబాబు అమరావతి, జూన్‌ 27 : అమరావతి భూములు,భవనాలు అమ్మె హక్కు ప్రభుత్వానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి ఓ శ్మశానం అన్న వ్యక్తికి అమ్ముకునే హక్కుఎక్క డిదన్నారు. పార్టీ ముఖ్యనేతలతో వీడియోకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.…

You cannot copy content of this page