73వ ఏట అడుగిడిన చంద్రబాబు
పార్టీ నేతల శుభాకాంక్షలు అమరావతి, ఏప్రిల్ 20 : టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయిడు గురువారం 73వ ఏట అడుగిడారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 1950, ఏప్రిల్ 20న చిత్తూరు…