మైనర్ బాలిక హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి..
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే శిక్ష విధించాలి.. బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించాలి.. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేటలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా…