Tag CGI and Visual Effects

భక్తి నుండి బ్యాండ్‌విడ్త్ వరకు: రామాయణం ఆత్మను కోల్పోయిన సీజీఐ సినిమా

“పాత క్లాసిక్ చిత్రాలు – స్వయంగా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ కళ్యాణం’లో, కేవలం తన నాటకీయ భంగిమలు, గంభీరమైన నవ్వుతోనే భయాన్ని సృష్టించిన రావణుడిని మనకు అందించగా, ఈ ఆధునిక వెర్షన్ మాత్రం యష్‌పైనే పూర్తిగా ఆధారపడింది. హాలీవుడ్ స్థాయి డీఎన్‌ఈజీ విజువల్ ఎఫెక్ట్స్, హన్స్ జిమ్మర్ అందించిన ఒపెరాటిక్ సంగీతం వంటి వాటి…