కొత్త ఎన్నికల సంస్కరణలతో జూబ్లీహిల్స్ ఎన్నిక

– రాజకీయ పార్టీలతో సీఈవో సుదర్శన్‌రెడ్డి సమావేశం – ఏర్పాట్లపై సంబంధిత శాఖలతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గ్యానేశ్‌కుమార్ ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక…
