జూబ్లీహిల్స్‌కు ఇప్పుడే ఉపఎన్నిక ఉండకపోవచ్చు

సీఈఓ సుదర్శన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్ ఉండకపోవచ్చని, రెండు, మూడు రాష్ట్రాల్లో ఖాలీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికే షన్ ఇప్పటికే వొచ్చిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థా నం ఖాలీ అయినట్లు అసెంబ్లీ తమకు గెజిట్…
