ఉపాధి హామీ చట్టంపై కేంద్రం కక్ష

– పేదల పొట్ట కొట్టడమే బీజేపీ లక్ష్యం – గాంధీ పేరుతో వచ్చిన చట్టాన్ని చెరిపే యత్నం – కొత్త చట్టంతో కూలీలకు కష్టాలే – యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్య సుధీర్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 9: యూపీఏ ప్రభుత్వంనిరుపేదల సంక్షేమం కోసం 2005 లో రూపొందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…
