ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతానికి కేంద్రం చర్యలు

– అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోని రాష్ట్రం – జమ్మికుంటలో ఆధునిక వైద్య పరికరాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబరు 24: పేదలు అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్స్‌ను విశ్వసించి వొస్తారని, ఆ నమ్మకాన్ని పెంపొందించే దిశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అయితే…
