మేడారం జాతరకు కేంద్రం రూ.3.7 కోట్లు విడుదల

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవే కారణం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు…
