పత్తిని కేంద్రమే కొనుగోలు చేస్తుంది

– సీసీఐ ద్వారా క్వింటాల్ పత్తి రూ.8,110 – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్17: కేంద్ర ప్రభుత్వం పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. క్వింటాల్ పత్తి రూ.8,110 ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో పత్తి సాగు ఉత్పత్తి పెరుగుతోందని.. పత్తి ఉత్పత్తిలో…
