రాష్ట్రానికి మరో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు

– కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో పనిచేయనున్న కేంద్రాలు – ఐఐటీ – హైదరాబాద్, ఎన్ ఎఫ్‌టీడీసీ ద్వారా క్రిటికల్ మినరల్స్ పై విస్తృత పరిశోధనలు – క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, స్పేస్ రంగాల్లో ప్రగతికి ఊతం న్యూదిల్లీ, ఆగస్ట్ 4 : ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటుగా రక్షణ, వ్యవసాయ, బయోటెక్నాలజీ పరిశోధన రంగాల్లో…
