యూరియా సరఫరాలో ముందుచూపు లేని కేంద్రం

– దేశీయంగా ఉత్పత్తి లేక విదేశాలపై ఆధారపడ్డాం – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్17: యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ముందుచూపు లేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో యూరియా ఉత్పత్తి తక్కువగా ఉందని, దానివల్ల యూరియా…
