వలస కార్మికులకు కేంద్రం శుభవార్త

– ఇకపై 5 కేజీల రెండు సిలిండర్ల సరఫరా – రాష్ట్రాలకు సూచించిన కేంద్రం న్యూదిల్లీ, ఏప్రిల్ 7: వలస కార్మికులకు కేంద్రం ఊరట కలిగించింది. వారికి గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు 5 కేజీల ఎఫ్‌టీఎల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కేంద్రం…
