ఇక ‘రాజ్యాంగ హత్యా దివస్’గా జూన్ 25
నాటి ఎమర్జెన్సీపై కేంద్రంపై కీలక నిర్ణయం ఎక్స్ వేదికగా హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటన న్యూ దిల్లీ, జూలై 12 : జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యా దివస్’గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్ 25వ తేదీని ’రాజ్యాంగ…