మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా?
వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం? కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు విచారకరం మావోయిస్టు ఈ దేశ పౌరులు కాదా?? వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం అని కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…. గత నెల ఆగస్టు 24న సాక్షాత్తు దేశ హోంమంత్రి…