Tag #Central Minister Sanja #birthday #cycles gift

మోదీ స్ఫూర్తితో సమాజ సేవ

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కరీంనగర్‌, ప్రజాతంత్ర, జులై 9: ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలని మాలో స్పూర్తినింపిన నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ అని, ఆయన బాటలో నడుస్తూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.…