హైదరాబాద్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
హైదరాబాద్, ప్రజాతంత, అక్టోబర్ 3: హైదరాబాద్‌లో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. హైటెక్స్‌లో మధ్యాహ్నం జరిగే జీటో కనెక్ట్(JITO…
