నేడు హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం హైదరాబాద్ రానున్నారని ఉత్తరాది మఠం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులో చాతుర్మాస్య దీక్షకు కూర్చున్న ఉత్తరాది మఠం సత్యప్రమోద తీర్థ స్వామీజీ దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సత్యప్రమోద తీర్థ స్వామీజీ నాణేన్ని కేంద్ర…
