మీ సృజనాత్మకతతో కొత్త శిఖరాలకు తెలుగు చిత్రసీమ

– భగవంత్ కేసరి, హునుమాన్ బృందాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అందుకున్న భగవంత్ కేసరి చిత్ర బృందానికి, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉత్తమ చిత్రం పురస్కారం…
