కులగణన పేర బీసీ జనాభాను తగ్గించే యత్నం

– ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు – బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది – కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం న్యూ దిల్లీ, జులై 25: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీతో వారిని కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ…
