స్త్రీ శక్తిని చాటే పండుగ దసరా

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: విజయ దశమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయం అని…
