ఏడాది చివరికి ఎయిమ్స్ పూర్తి

– జనవరి 1 నుంచే ఎమర్జెన్సీ సేవలు ప్రారంభం – రోగులు, వారి సహాయకుల కోసం ‘అమృత్ నివాసం’ – పనుల పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఈ ఏడాది చివరి నాటికి బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్‌ను పూర్తిచేయాలని నిర్ణయించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…
