కేంద్ర మంత్రి బండి మరో సంచలన నిర్ణయం

– కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు అండ – టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించాలని నిర్ణయం – ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖ ద్వారా వెల్లడి కరీంనగర్,ప్రజాతంత్ర,నవంబర్5: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభవార్త అందించారు. ఈ…
