అక్బరుద్దీన్‌కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా?

– రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి – మీడియాపై దాడులకు తెగబడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? – కాంగ్రెస్ పాలనలో చట్టం కేసీఆర్ చుట్టంగా మారిందా? – ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: ఆక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు,…
