కేంద్ర మంత్రి సభకు అనుమతి నిరాకరణ

– బోరబండకు వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా – ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు: కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం బోరబండలో ఆయన మీటింగ్ జరగాల్సి ఉంది. దీనిపై బీజేపీ మండిపడిరది.…
