కరీంనగర్ మేయర్ పీఠం బిజెపిదే

– మోదీ పాలన, కార్యకర్తల కష్టంతోనే కరీంనగర్‌లో మెజారిటీ – ఇండిపెండెంట్ల కలయికతో మ్యాజిక్ ఫిగర్ దాటాం – బేజేపీకి మేయర్ పీఠం దక్కొద్దని మూడు పార్టీల కుట్ర – మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మోదీ పాలన, కార్యకర్తల కష్టంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ మెజారిటీ…
