అవినీతికి తలవంచకుంటే అధికారులను బలిచేస్తారా?

– రిజ్వీ విఆర్‌ఎస్‌పై బండి సంజయ్ వ్యాఖ్య హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్23: మీ అవినీతికి తల వంచకపోతే అధికారులను బలి చేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనా వ్యవస్థ, అవినీతి రాజకీయాలకు ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్ నిదర్శనమని ఎక్స్‌లో పోస్టు చేశారు. నిజాయితీగల, సమర్థుడైన అధికారి వీఆర్‌ఎస్ తీసుకునే…
