కేంద్ర సమాచార, కేంద్ర విజిలెన్స్ కమిషన్ నియామకం

– ప్రభుత్వ ప్రతిపాదనలను విభేదించిన రాహుల్ గాంధీ న్యూదిల్లీ, డిసెంబర్ 10: కేంద్ర సమాచార కమిషన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ వంటి పారదర్శక సంస్థలకు కీలక నియామకాలు ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్యానల్ బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు…
