సింగరేణిపై కేంద్రం సంచలన నిర్ణయం

– నైని కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ – ఇద్దరు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశం న్యూదిల్లీ, జనవరి 22: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న నైని కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. నైని విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల…
