Tag #Central Government #oppointed 4men committee #for inquiry #Indigo issue

రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

– ఇండిగో సంక్షోభంపై దర్యాప్తునకు ఆదేశం – సర్వీసుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు – కాల్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు న్యూదిల్లీ, డిసెంబర్‌ 5: ఇం‌డిగో సంక్షోభంపై విచారణకు కేంద్రం ఆదేశించింది. సంక్షోభం నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు వెంటనే కేంద్రం రంగంలోకి దిగింది. సేవల్లో అంతరాయానికి గల కారణాలను విచారించనుంది. నిర్వహణాపరమైన లోపాల కారణంగా…