పౌర నమోదు వల్ల ప్రయోజనం ఎంత?
పౌరనమోదు వ్యవస్థ భారతదేశంలో అందుబాటు లోకి రాబోతోంది. ఇది ఆధార్‌కు మరో ముందడుగు. అంటే భారతదేశంలో ఉన్న పౌరుల అందరి జాతకాలు అందులో ఉంటాయి. దేశంలో ఉంటున్న పౌరుల్లో ఎవరు స్థానికులో, ఎవరు ఇతర ప్రాంతాల నుండి వచ్చారో ఈ రికార్డులతో తేలికగా క్షణాల్లో సమాచారం తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. అనేక మంది ఎలాంటి…