జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

- కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల – ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పక్రియ న్యూదిల్లీ, జనవరి 8: దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన పక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్…
