ఫిలిం సొసైటీల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి.

– ఎఫ్ఎఫ్ఎస్ఐ సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి పొన్నం రవిచంద్ర బెంగళూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ఫిలిం సొసైటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి డా.పొన్నం రవిచంద్ర కోరారు. బెంగళూరులో సుచిత్ర ఫిలిం సొసైటీ లో శనివారం జరిగిన సౌత్ రీజియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో…
